సీల్డ్ కవర్ ద్వారానే డిప్యూటీ మేయర్ ఎంపిక: పిసిసి

ఈ నివేదికలోని అంశాలను సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. కాగా హైదరాబాద్‌కు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభ్యర్థులకే డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టాలని అడుగుతున్నారని సమాచారం. అయితే ఏడాదికి ఒకరు చొప్పున ఇద్దరు కార్పోరేటర్లకు ఆ పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఎంఐఎంతో ఒప్పందం మేరకు వచ్చే రెండు సంవత్సరాలు మేయర్ పదవిని వారికి ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇటీవల కార్తీక రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications