రామ్‌చరణ్ పూర్తి చేస్తాడు, పదవి ఏదైనా ఓకే: చిరంజీవి

కాగా చిరంజీవి వర్గం శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెండు పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సిఎం కిరణ్ తన ఢిల్లీ పర్యటనలో చిరు వర్గానికి మంత్రి పదవుల అంశంపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications