తెలంగాణలో టిఆర్ఎస్ బలహీనమే: బాబు విమర్శలు

కాగా అంతకుముందు చంద్రబాబు మీడియా సమావేశంలో లోక్‌పాల్ బిల్లుపై కాంగ్రెసు పార్టీ తీరును తప్పు పట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మద్యం అవినీతి విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణక ముప్పై ఒక దుకాణాలు ఉన్నాయని ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. మద్యం విషయంలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా జనవరిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications