మొదటి వారంలో కిరణ్ రెడ్డి కెబినెట్లోకి చిరంజీవి వర్గం?

కిరణ్ ఢిల్లీ నుండి తిరిగి వచ్చాక చిరంజీవి, ఆయన వర్గంతో భేటీ అయి ఎవరికి పదవులు ఇవ్వాలో చర్చించి ఎంపిక చేస్తారని సమాచారం. దాంతో పాటే ఏ శాఖలు ఇవ్వాలనే అంశం పైనా వారు చర్చించనున్నారని సమాచారం. జూపల్లి, కోమటిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన శాఖలతో పాటు మరికొన్ని శాఖలు సిఎం అట్టి పెట్టుకున్నారు. కేటాయించవలసిన శాఖలను చర్చించిన తర్వాత జనవరి మొదటి వారంలో వారిని కేబినెట్లోకి తీసుకుంటారని సమాచారం.












Click it and Unblock the Notifications