ఎపిపియస్‌సికి ట్రిబ్యునల్ షాక్: ఇంటర్వ్యూలకు బ్రేక్

జనవరి 20వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ట్రిబ్యునల్ ఎపిపియస్‌సిని ఆదేశించింది. నిజానికి, జనవరి 4వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఎపిపియస్‌సి ప్రకటించింది. అయితే, ఇప్పుడు అవి వాయిదా పడే అవకాశం ఉంది. ట్రిబ్యునల్ ఆదేశాలు తమకు అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి ఇంటర్వ్యూలు నిర్వహించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎపిపియస్‌సి అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications