దోచుకోవడానికేనా: జగన్‌పై దండెత్తిన చిరంజీవి

చేతిలో మీడియా ఉందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా ఆగలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుని వెళ్తున్నారని ఆయన అన్నారు. రైతుల పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. తన బలమూ బలహీనతా అభిమానులేనని ఆయన అన్నారు. సినిమాల సంగతి చరణ్ చూసుకుంటాడని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications