టీచర్ వేధింపులతో తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

టీచర్ సంతోష్‌ను పలుమార్లు వేధింపులకు గురి చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల గ్రౌండులో గంట పాటు వేధించినట్లుగా సమాచారం. గురువారం సంతోష్ తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి అతను కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఏమీ అనవద్దని కోరారు. ఆ తర్వాత కూడా టీచర్ వేధించడంతో అది భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications