తెలంగాణ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ వద్దు: వివేక్

తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్ణయాన్ని ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు హర్షించారు. జగన్ నిర్ణయం శుభపరిణామమని ఆయన శనివారం హైదరాబాదులో అన్నారు. రోజుకో మాట చెబుతూ తెలంగాణ ప్రజలను కాంగ్రెసు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని, కాంగ్రెసుకు గుణపాఠం చెప్పే విధంగా ఫలితాలు ఉంటాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయవద్దని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications