చంద్రబాబు డైరెక్షన్, టి - టిడిపి నేతల యాక్షన్: నాగం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేయకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రభుత్వం చెప్పినట్లుగా స్పీకర్ నడుచుకుంటున్నారని ఆయన విమర్శించారు. విప్‌ను ధిక్కరించినట్లు స్పష్టమైనా వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడం సరి కాదని ఆయన అన్నారు. తాను తెలంగాణ నగారాలోనే ఉన్నానని తెలుగుదేశం తిరుగుబాటు శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం తాను మరోసారి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications