కృష్ణా రాజకీయం: లగడపాటి వర్సెస్ పార్థసారథి

బొత్స సత్యనారాయణ లగడపాటి రాజగోపాల్ వైపు నిలబడడంతో మంత్రి పార్ధసారథి ఇబ్బందుల్లో పడినట్లు భావిస్తున్నారు. దాంతో ఆయన పార్టీలోని అసమ్మతి వర్గానికి తన మద్దతు లేదని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీకి నష్టం చేసేవారిని సహించబోనని ఆయన చెప్పారు. అసమ్మతి వర్గీయుల సమావేశంలో తన పేరు ప్రస్తావించడం సరైంది కాదని కూడా ఆయన చెప్పారు. అసంతృప్తి వ్యక్తం చేసినవారి వెనక తాను ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications