చిరును సంప్రదించాకే, 2014 ఎన్నికలే రిఫరెండం: సిఎం

త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. ఈఆర్సీ నివేదిక అందాక విద్యుత్ ఛార్జీల సబ్సిడీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలలో నాలుగు వందల మంది డాక్టర్లను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటామన్నారు. ఇక నుండి అన్ని నోటిఫికేషన్లకు రెండేళ్ల వయో పరిమితి పెంచుతామన్నారు. విద్యుత్ కోత వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications