జగన్ ఎమ్మెల్యేలు, పిఆర్పీ తీరు సరికాదు: దత్తాత్రేయ

రాష్ట్రంలో మద్యం సిండికేట్ల అక్రమాల్లో ప్రమేయం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకునేందుకు కిరణ్ భయపడుతున్నారన్నారు. గత సంవత్సరం రైతులకు గడ్డు పరిస్థితి అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి, కాంగ్రెసుకు గడ్డుకాలమవుతుందన్నారు. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు కాంగ్రెసుకు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications