సంక్షేమ పథకాల పేరుతో అమ్మకాలా?: చంద్రబాబు

సంక్షేమ పథకాల పేరుతో ఈ ప్రభుత్వం సిగ్గులేకుండా మద్యం వ్యాపారాన్ని సమర్థించుకుంటుందన్నారు. మద్యం సిండికేట్లపై తక్షణం ఎసిబి నివేదిక బయటపెట్టాలన్నారు. మద్యం సిండికేట్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ప్రభుత్వం పెద్దలు కుర్చీ కోసం పోరాడుతున్నారు తప్ప పాలనను పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంటు హాలులో దివంగత ఎన్టీఆర్, అల్లూరి విగ్రహం ఎవరు పెట్టినా అభ్యంతరం లేదన్నారు.












Click it and Unblock the Notifications