గవర్నర్ వద్దకు క్యూ కట్టిన నేతలు, రాజ్‌భవన్‌లో జోష్

కాగా ఆంగ్ల నూతన సంవత్సర దినం సందర్భంగా గవర్నర్ సాధారణ ప్రజలను కూడ కలుస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications