సుత్తితో కొట్టి పిన్నులతో కుట్లు: శాడిస్ట్ భర్త ఘాతుకం

కాగా జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి ఇంటి యజమానిని నిర్బంధించి ఆరు లక్షల రూపాయలు దోచుకుని పరారయ్యాడు. అనంతపురం జిల్లా పెన్న అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బాలికపై అర్చకుడు అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రులు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications