జగన్ అరెస్టు ఉండదు, వేటేయడం లేదెందుకు: అంబటి

ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఉప ఎన్నికల భయంతోనే ఎమ్మెల్యేలపై వేటు వేయడం లేదని ఆయన అన్నారు. జగన్‌ను అరెస్టు చేస్తారనే వార్తలు పూర్తి అబద్ధమని, అవన్నీ కేవలం వట్టి ప్రచారం మాత్రమేనని మరో నేత మహేందర్ రెడ్డి వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ సిబిఐని పావుగా వాడుకుంటోందన్నారు. విజయ సాయి రెడ్డి అరెస్టు కక్ష సాధింపు అన్నారు.












Click it and Unblock the Notifications