జగన్ సహా అందరూ అరెస్టువుతారు: లగడపాటి

మైలవరంలో మద్యం షాపులన్నీ తెలుగుదేశం పార్టీవారివేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అనుచరులే సారా అమ్ముతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులే అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లతో అన్ని పార్టీలకు చెందినవారు ఉండవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications