టీవీ 18 చేతుల్లోకి రామోజీ రావు ఈటీవీ చానెళ్లు

ఈటీవీ ఉత్తరప్రదేశ్, ఈటీవీ మధ్యప్రదేశ్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ బీహార్, ఈటీవీ ఉర్దూ చానెళ్లలో వంద శాతం వాటాను, ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవి బంగ్లా, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ ఒరియా చానెళ్లలో 50 శాతం వాటాను టీవీ 18 కొనుగోలు చేస్తుంది. డీల్‌లో భాగంగా నెట్‌వర్క్ 18, టీవీ 18 రిలయన్స్ అనుబంధ సంస్థ ఇన్ఫోటెల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఇన్ఫోటెల్)తో అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. ఈటీవీ ప్రాంతీయ చానెళ్ల కొనుగోలుకు గత కొంత కాలంగా నెట్‌వర్క్ 18 చర్చలు సాగిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications