కార్తీక రెడ్డి స్థానంలో మజీద్, నగర మేయర్‌గా హుస్సేన్

కాగా నెల రోజుల క్రితం అప్పటి మేయర్ కార్తీక రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెసు - ఎంఐఎం ఒప్పందంలో భాగంగా కార్తీక రెడ్డి రాజీనామా చేశారు. ఐదేళ్ల పాలనలో మొదటి రెండేళ్లు కాంగ్రెసు, ఆ తర్వాత రెండేళ్లు ఎంఐఎం, చివరి ఏడాది మళ్లీ కాంగ్రెసుకు మేయర్‌గా అవకాశం దక్కుతుంది.












Click it and Unblock the Notifications