సీరియల్ కిల్లర్ మరో ఘాతుకం: మహిళ రేప్, హత్య

షాద్ నగర్‌లో, ఆ పట్టణం శివారల్లో గత కొద్ది నెలల్లోనే 16 రేప్, హత్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా మృతదేహాలు పట్టణం శివారులోని పొదల్లో పడి ఉండడం గమనార్హం. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతుండగా, పోలీసులకు ఏ విధమైన క్లూలు లభించడం లేదు.












Click it and Unblock the Notifications