టిడిపి ఎమ్మెల్యే ఆనందబాబు తనయుడి అదృశ్యం

అఖిలేష్ నల్లపాడులో లయోలా విద్యాసంస్థలో ఏడో తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవుల తర్వాత పాఠశాలను మంగళవారమే తెరిచారు. ఉదయం పూట బయటకు వెళ్తుండగా, స్కూలుకు వెళ్లడానికి బూట్లు వేసుకోవాలని ఇంట్లోవారు అఖిలేష్‌కు చెప్పారు. వెళ్తానంటూనే అతను బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో అఖిలేష్ కోసం అతని మిత్రుల ఇళ్లలో వాకబు చేయగా, చందూ కూడా కనిపించడం లేదని తెలిసింది. దీంతో వారిద్దరు కలిసి ఎక్కడికో పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications