వీడిన భన్వరీ దేవి హత్య మిస్టరీ, చంపి కాల్చేశారు

భన్వరీ తిరిగి రాకపోవడంతో ఆణె భర్త మాడెర్నా, భిష్టోయ్ ఆమెను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశాడు. మోడెర్నాను అక్టోబర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన మంత్రి వర్గం నుంచి తొలగించారు. భన్వరీదేవి కేసులో సిబిఐ అక్టోబర్ 12వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసి, జోథ్‌పూర్ పోలీసుల నుంచి కేసును తీసుకుంది.












Click it and Unblock the Notifications