మైసూరు ప్యాలెస్‌లో అనంత పద్మనాభ లాంటి సంపద?

భారీ కోశాగారం ఉన్నప్పటికీ ప్యాలెస్‌కు తగిన భద్రత లేదని ఆ టీవీ చానెల్ విమర్శించింది. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాల అధికారులు ప్యాలెస్‌ను సందర్శించారు. మైసూరు ప్యాలెస్‌లో భారీ సంపద ఉన్నట్లు గతంలో కూడా ఊహాగానాలు చెలరేగాయి. అయితే భారత ఆర్కియోలజికల్ సర్వే సంస్థ అధికారులు దాన్ని ధ్రువీకరించలేదు. మైసూరు అంబా విలాస్ ప్యాలెస్ శతాబ్ది ఉత్సవాలు జరగునున్నాయి. ఈ సందర్భంగా భారీగా సందర్శకులు రానున్నారు.












Click it and Unblock the Notifications