కిరణ్ మంత్రి వర్గ విస్తరణపై నోరు విప్పిన చిరంజీవి

చిరంజీవి మాటతో మంత్రి వర్గ విస్తరణపై, ఆయన వర్గం శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కే విషయంపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. చిరంజీవి వర్గం శానససభ్యులకు మంత్రి పదవుల విషయంలో కాంగ్రెసు అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రజారాజ్యం పార్టీకి పదవులు దక్కుతాయా, లేదా అనేది, దక్కితే ఎప్పుడు దక్కుతాయనేది సందేహంగా ఉంటూ వచ్చింది.












Click it and Unblock the Notifications