ఎన్టీఆర్ భవన్ పేరును మార్చాలి: బాబుకు మోపిదేవి

కాగా మంత్రి మోపిదేవి కాన్వాయ్‌ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మద్యంను ఎమ్మార్పీ ధరకే అమ్మాలని వారు ఆందోళన చేశారు. కాన్వాయ్ ముందు బైఠాయించారు. కాంగ్రెసు ప్రభుత్వం మద్యం పేరుతో ప్రజల నుండి డబ్బులు దండుకుంటుందన్నారు. కాంగ్రెసుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని విమర్శించారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు టిడిపి కార్యకర్తలను చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications