టిటిడి తీరుపై మోహన్ బాబు ఫైర్, బాధపడ్డానని వ్యాఖ్య

ఇంట్లోవారిని గౌరవించకుండా వీధుల్లో ఉన్నవారిని గౌరవిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొదట ఇంట్లోవారిని గౌరవించాలని, మనల్ని మనం గౌరవించుకోవాలని ఆయన అన్నారు. ఎవరిని గౌరవిస్తున్నారో చూస్తూనే ఉన్నామని, ఇక్కడి తీరు చూసి మనసు కష్టంగా ఉందని, మొదటి సారి మనసు కష్టపెట్టుకుని వెళ్తున్నానని ఆయన అన్నారు. అయితే, ఓ పద్ధతి ఉండాలని మంత్రి టిజి వెంకటేష్ కూడా అభిప్రాయపడ్డారు. కొంత మందిని నేరుగా లోనికి అనుమతించడంపై, భక్తులను గంటల తరబడి ఆపేయడంపై విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications