సిఎంకోసం పోటీపడే వ్యక్తి మాటలా?:బొత్సపై నారాయణ

మద్యం మాఫియాను సమర్థించే విధంగా బొత్స వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆయన మద్యం వ్యాపారంలో ఉన్నాడు కాబట్టే వ్యాపారస్తులకు అనుకూలంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే మైలవరం ఘటన వెనుక ఏ పార్టీ హస్తం ఉందో బయట పెట్టాలన్నారు. కల్తీ సారా ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications