పెళ్లికి నిరాకరించిందని చాకుతో యువతి పెదాలు కోశాడు

రెహమత్‌కు, గౌస్‌కు గతంలో పెళ్లి చూపులు జరిగాయి. ఆ తర్వాత గౌస్ వ్యక్తిత్వం నచ్చక రెహమత్ పెళ్లికి నిరాకరించింది. ఆమెకు ఇటీవలె మరో వ్యక్తితో పెళ్లి చూపులు జరిగాయి. విషయం తెలుసుకున్న గౌస్ ఆగ్రహంతో ఆమెపై దాడి చేసినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications