సిఎం బాలయ్య అంటూ నినాదాలు, దాసరి విసుర్లు

నయనతారను అందరూ ప్రత్యేకంగా అభినందించారు. మీడియా ద్వారా నయనతార నటించవద్దని నిర్ణయం తీసుకుందని తెలుసుకున్నానని, దానిని వెనక్కి తీసుకోవాలని దాసరి సూచించారు. బాలకృష్ణ గొప్ప గొప్ప పాత్రలతో ముందుకెళుతున్నారని ఆయనకు నీలాంటి నటి కావాలన్నారు. సావిత్రి, జయసుధ, జమున వంటి మహానటీమణులు పెళ్లైన తర్వాత కూడా అద్బుతమైన పాత్రలు వేసి మెప్పించారన్నారు.












Click it and Unblock the Notifications