భార్యపై అనుమానంతో రెండో భార్య చేతులు నరికాడు

కాగా మెదక్ జిల్లా తూప్రాన్ జూనియర్ కళాశాల కామర్స్ లెక్చరర్ అసభ్యకరంగా పాఠాలు బోధిస్తుందంటూ విద్యార్థినులు దేహశుద్ధి చేశారు. కొద్ది రోజులుగా ఆమె అసభ్యంగా పాఠాలు చెబుతోందని వారు తల్లిదండ్రులకు కూడా ఫిర్యాదు చేశారు. వారు లెక్చరర్ రమాదేవిని ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు దాడి చేశారు. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. లెక్చరర్‌ను పోలీసు స్టేషన్ తరలిస్తుండగా జీపును అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications