బాబు రక్తం కళ్ల చూశారు, మూల్యం తప్పదు: నాగం

చంద్రబాబు పర్యటనకు ప్రభుత్వం భారీ భద్రతను కల్పించిందని, రాష్ట్రపతి, ప్రధాని పర్యటనలకు కూడా ఇంత భద్రత ఉండదని ఆయన అన్నారు. చంద్రబాబు పర్యటనకు ఏర్పాటు చేసిన బందోబస్తుకు ఖర్చు చేసిన సొమ్మును రైతులకు ఖర్చు చేస్తే సంతోషించేవారని ఆయన అన్నారు. చంద్రబాబు భద్రతకు పెట్టిన ఖర్చు ఎంతో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంట ఉన్న రౌడీలను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన పోలీసులను ప్రశ్నించారు. బలప్రదర్శన కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలుగుదేశం పార్టీలు ఘర్షణకు దిగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications