హన్మకొండలో ఎర్రబెల్లి ఇంటికి నిప్పు!, ఎమ్మెల్యేపై దాడి

స్టేషన్ ఘనపూర్‌తో పాటు పలు ప్రాంతాల నుండి బాబు యాత్ర కోసం వస్తున్న బస్సులను టిఆర్ఎస్ అడ్డుకుంది. కాగా లక్ష్మక్కపల్లి నుండి చంద్రబాబు రైతు పోరు బాట ప్రారంభమైంది. అంతకుముందు హైదరాబాదు నుండి బయలుదేరిన బాబు కాన్వాయ్‌పై టిఆర్ఎస్ కార్యకర్తలు రెండుమూడు చోట్ల రాళ్లు రువ్వారు. అడ్డగించే ప్రయత్నాలు చేశారు. జనగాంలోనూ టిఆర్ఎస్, టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. జనగాం నుండి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురు కాలేదు. కాగా బాబు యాత్ర సందర్భంగా జరిగిన అరెస్టులను నిరసిస్తూ విద్యార్థి జెఏసి శనివారం బంద్‌కు పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications