సిఐ ప్రవీణ్ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి అరెస్టు, పరారీలో సిఐ

రిటైర్ట్ ఆర్డీవో బుచ్చిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డిల వద్ద రూ.2.25 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే శుక్రవారం నుంచి సీఐ ప్రవీణ్‌రెడ్డి విధులకు హాజరుకావట్లేదని ఎల్‌బీనగర్ డీసీపీ కమిషనరేట్‌కు రిపోర్డ్ చేశారు. దీంతో ప్రవీణ్‌రెడ్డిపై సస్సెన్షన్ వేటు పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications