కల్తీ సారా సంఘటనలో కీలక నిందితుడి అరెస్టు

ఆ రోజు తాను 40 లీటర్ల సారా అమ్మినట్లు లావూరి పగుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అతను జమలయ్య అనే కాపు సారా వ్యాపారికి సహాయకుడిగా పనిచేస్తున్నారు. పగుడు ఎప్పటిలాగే ఆ రోజు క్తతులతండావాసులకు సారా విక్రయించాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి మరింత మందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications