రజనీ అల్లుడా, అందుకే..: కొలవెరిపై బాల మురళీకృష్ణ

ప్రముఖ నటుడు రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ పాట పాడారని చెప్పగా, "రజనీకాంత్ అల్లుడా.. అందుకే పాపులరైంది'' అని స్పందించారు. ఆ వెంటనే సర్దుకుని "అందులో ఏదో ఉండే ఉంటుంది'' అని ముక్తాయించారు. వైద్యవిధానంలో సంగీతచికిత్సపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కొంతమందిపై వారికి తెలియకుండానే ఈ విధానాన్ని వాడగా.. సత్ఫలితం కనిపించిందని చెప్పారు. శనివారం జరిగే సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలమురళీకృష్ణ ఇక్కడకు వచ్చారు.












Click it and Unblock the Notifications