పదవులకు ఓకే, ముహూర్తం చూసుకోండి!: చిరంజీవి

అయితే అప్పటి వరకూ ఆగకుండా మంచి రోజులు ఉంటే ముహూర్తం ఖరారు చేసుకుంటే బాగుంటుందని చిరంజీవితో ఆజాద్ అన్నారట. ఈ నెలలో సంక్రాంతి అయిపోయాక పదిహేడు లేదా ఆ తర్వాత తేదీల్లో అనువైన ముహూర్తాన్ని సిద్ధం చేసుకోవాలని వారికి ఆజాద్ సూచించారని సమాచారం. ఈ నెల 19న ఏకాదశి ఉన్నందున కేబినెట్ విస్తరణ అదే రోజు జరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేరాలనే చిరంజీవి వర్గం ఆశ ఇన్నాళ్ల తర్వాత తీరుతుంది. త్వరలో చిరంజీవికి కూడా కేంద్రంలో పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications