నన్ను అన్నాడు, కానీ చంద్రబాబే పోతున్నారు: కెసిఆర్

పదకొండు సంవత్సరాల వ్యవధిలో ఆంధ్రా, జాతీయ నాయకుల అంచనాలను మించి ఉద్యమాన్ని నిర్మించగలిగామని, ప్రస్తుతం మనకు జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అండ కూడా ఉందని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో మనం యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో ఉండాలన్నారు. చంద్రబాబు అడ్రస్ త్వరలో గల్లవుతుందని, సీమాంధ్రలో కూడా ఆయనకు డిపాజిట్లు రావన్నారు.












Click it and Unblock the Notifications