మహిళపై అత్యాచారం, శిలువ కేసులో ముగ్గురు అరెస్టు

మరోవైపు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో మహిళకు శిలువ వేసిన ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. దేవుడు ఆజ్ఞాపించాడని, వెంకాయమ్మ ఇష్టపూర్వకంగా శిలువ వేయించుకున్నా, ఇది చట్ట ప్రకారం నేరం అని పోలీసులు తెలిపారు. వెంకాయమ్మ భర్త ప్రాన్సిస్‌తో పాటు అతనికి సహకరించిన రమేష్, చంద్రశేఖర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వెంకాయమ్మ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు గుంటూరు ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications