మహేష్ బాబును నేను తీసుకు రావడమా?: గల్లా అరుణ

కాగా కాంగ్రెసు పార్టీ మహేష్ బాబుకు గాలం వేస్తోందని మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ బాబును రాజకీయాల్లోకి తీసుకు రావడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, సిఎం జిల్లాకే చెందిన మంత్రి గల్లా అరుణ కుమారి ద్వారా మహేష్‌ను రాజకీయాల్లోకి తీసుకు రావాలని, ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు శేషగిరి రావు కాంగ్రెసు పార్టీలో ఉన్నందున దానిని కూడా ఆసరాగా చేసుకొని మహేష్‌ను లాగితే పార్టీకి పెద్ద అసెట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయనను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపించాయి. అంతేకాదు ఎమ్మెల్సీ రంగారెడ్డి కూడా మహేష్ బాబు పార్టీలోకి వస్తే తగిన స్థానం కల్పిస్తామని ఓ మీడియా ఛానెల్‌తో అన్నారు. శేషగిరి రావు మొదటి నుండి కాంగ్రెసులో ఉన్నారని, కృష్ణ కుటుంబానికి కాంగ్రెసుతో అనుబంధముందని చెప్పారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications