ఫాంహౌస్‌లో పడుకోలేదు: కెసిఆర్‌పై నారాయణ ఎద్దేవా

అరకు వెళ్లి వారు సాధించేది ఏమీ లేదని, అరకు సహజ సంపదను కొన్ని సంస్థలకు కట్టబెట్టేందుకే వెళుతున్నారన్నారు. గిరిజనులపై అంతగా ప్రేమ ఉంటే అదిలాబాద్‌కు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. వారిది గిరిజనుల బతుకులపై విహార యాత్ర అని విమర్శించారు. గనులు దోచుకునే కుట్రలోనే పర్యటన జరుగుతుందని, దానిని సహించే ప్రసక్తి లేదన్నారు. ప్రస్తుతం సినీ రంగాన్ని కేవలం ఐదు కుటుంబాలే శాసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications