సహకారంలేదు: కెసిఆర్‌పై ఇంకెన్నాళ్లు డైరెక్టర్ రఫీ ఫైర్

కాగా ఆదివారం తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కెసిఆర్ రసమయి బాలకిషన్ తీసిన జైతెలంగాణ చిత్రంపై థియేటర్ యజమానులను హెచ్చరించిన విషయం తెలిసిందే. జైతెలంగాణ చిత్రానికి థియేటర్లు ఇవ్వాలని లేదంటే ఇతర ప్రాంతాల చిత్రాలను తాము అడ్డుకుంటామని చెప్పారు. తెలంగాణవాదులు తీసే చిత్రాలకు థియేటర్ యజమానులు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.












Click it and Unblock the Notifications