తొడి కొడితే మీసం ఊడుతుంది: బాలయ్యపై తులసిరెడ్డి

తెలుగుదేశం పార్టీ కోసం గత ఎన్నికల్లో కూడా బాలకృష్ణ ప్రచారం చేశారని, అప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయో చెప్పాలని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు ఆశయ సాధనకు కృషి చేస్తానని చెబుతున్న బాలకృష్ణ చంద్రబాబు నాయకత్వం కింద పనిచేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు విశ్వాస ఘాతకానికి పాల్పడ్డాడని బాలకృష్ణకు కూడా తెలుసునని ఆయన అన్నారు. వాస్తవాలు తెలుసుకుని బాలకృష్ణ మాట్లాడాలని ఆయన సూచించారు. 1983 పరిస్థితి 2014లో పునరావృతం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications