పదవుల కోసం చిరంజీవి మోకరిల్లారు: తలసాని

ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశపడి పార్టీని స్థాపించిన చిరంజీవి అది రాదని తెలిసిపోయి పదవుల కోసం కాంగ్రెసులో పార్టీని విలీనం చేశారని ఆయన అన్నారు. తనకు పదవి ఎప్పుడిస్తారో చెప్పాలని కాంగ్రెసు నాయకుల మోకాళ్ల వద్ద చిరంజీవి కూర్చున్నారని ఆయన అన్నారు. చిరంజీవికి బాలకృష్ణ గురించి గానీ తమ పార్టీ గురించి గానీ మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. చిరంజీవికి పదవులే ముఖ్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications