తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ రంగు మారుతుంది?

కాగా వరుసగా రెండు సార్లు అధికారం చేజారడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది, హీరో బాలకృష్ణ సూచనల మేరకు ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో వాస్తుమార్పులకు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన వాస్తుమార్పులను బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు కూడా. అయితే సైకిల్ గుర్తు కూడా మారనున్నదనే వార్తల నేపథ్యంలో 2014లో అధికారం చేపట్టేందుకు అవసరమైన అన్ని అంశాలను చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications