యాంకరింగ్, సినీ లైఫ్ కాదు: రోజాపై జగ్గారెడ్డి విసుర్లు

ముఖ్యమంత్రి కిరణ్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆయనది ప్రచారం ఎక్కువ పని తక్కువ అని, దున్నపోతు మీద వర్షం కురుస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జగన్ దీక్ష శిబిరం వద్ద ప్రసంగించారు. మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కు అనుభవం లేదన్నారు. చిరంజీవిని కొత్త బిచ్చగాడని విమర్శించారు. రోజా వ్యాఖ్యలపై బుధవారం జగ్గారెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications