కొత్త పార్టీ పేరు నమోదు, త్వరలో ప్రకటన: శ్రీరాములు

అయన పలుమార్లు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్న గాలి జనార్దన రెడ్డిని కలిశారు. ఇటీవల కూడా ఆయనను గాలిని కలిశారు. శ్రీరాములు బిజెపికి రాజీనామా చేసినప్పటి నుండి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపించాయి. అనంతరం శ్రీరాములు కూడా పలుమార్లు కొత్త పార్టీ పెడతామని, కొత్త పార్టీ పెట్టాక రాష్ట్రమంతటా పర్యటిస్తానని ప్రకటనలు చేశారు.












Click it and Unblock the Notifications