మార్కులు కొట్టేసేందుకు జగన్‌పై విమర్శలు: శ్రీధర్‌పై గోనె

నీతో పాటు ఓయుకు వచ్చిన జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేయగా నీవెలా కొనసాగుతున్నావన్నారు. తెలంగాణ అంశంలో మాట మార్చింది మీరేనని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవడం కాంగ్రెసుకు మొదటి నుండి అలవాటన్నారు. తెలంగాణ ఇవ్వబోమని కేంద్రం చెబితే తాను ఏం చేస్తారో శ్రీధర్ బాబు ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసే మొదటి ముద్దాయి అన్నారు.












Click it and Unblock the Notifications