రాష్ట్రంలో సూపర్ సిఎం, సూపర్ కేబినెట్: దాడి విసుర్లు

సిబిఐ విచారణ ద్వారా జగన్ పార్టీని కాంగ్రెసులో విలీనం చేసుకోవాలని ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందని మరో నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వేరుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసులో ఆడిటర్ విజయ సాయి రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ మొదటి ముద్దాయి జగన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. జగన్ అక్రమ సంపాదనలో నాటి ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రా రావు పాత్ర ఉందన్నారు. సిబిఐకి అన్ని ఆధారాలు లభించినా అరెస్టుల విషయంలో వెనుకంజ వేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పాపపు సొమ్ముతో జగన్ ఓదార్పుయాత్ర, దీక్షలని నాటకాలాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications