చిరంజీవి వర్గంలో తెలంగాణకు ఇవ్వండి: కడప నేతలు

కాగా సి.రామచంద్రయ్యను కేబినెట్లోకి తీసుకుంటే సీనియర్ ఎమ్మెల్సీల పరిస్థితేంటని వారు అడిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలకు పదవి ఇస్తే బావుంటుందని వారు ఆజాద్ వద్ద అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే వారి ఫిర్యాదుకు స్పందించిన ఆజాద్ అన్నీ ఆలోచించిన తర్వాత పదవులు ఇస్తామని చెప్పారట. కాగా చిరంజీవి వర్గంలో ఇద్దరు కాపు వర్గానికి చెందిన వారినే కేబినెట్లోకి తీసుకోనున్నారనే అంశంపై రాష్ట్ర కాంగ్రెసు వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications