బాబు కుటుంబ సభ్యులను కూడా నమ్మరు: శైలజానాథ్

ప్రాథమిక విద్యకు మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో 20,500 అదనపు గదుల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు. పాఠశాలల్లో 15 వేల టాయిలెట్లకు కేంద్రం అనుమతి కోరినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications